Jr NTR, Man Of Masses తారక్ ని Troll చేసేవాళ్ళు చూడాల్సిన వీడియో | #KomarbheemNTR | Oneindia Telugu

2021-05-20 61

HappyBirthdayNTR: Celebrities, fans wish RRR's Komaram Bheem aka Jr NTR on birthday
#RRRMovie
#JrNTR
#Ntr30
#HappyBirthdayNTR

నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. టీనేజ్‌లోనే రికార్డుల వేట ప్రారంభించిన అతడు.. దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తన హవాను చూపిస్తున్నాడు. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైనా తన సత్తాను చూపించిన తారక్.. మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇక, ఈ మధ్య వరుస విజయాలను అందుకుంటోన్న అతడు.. ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం అయ్యాడు. ఇక, నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఆర్టికల్ మీకోసం!